A challenge for every mother
sreelathaఅమ్మ లోని “అ ” ని నాన్న లోని “న్న ని కలిపి దేవుడు ఆడపిల్లకి ఇచ్చిన గొప్ప వరమే అన్నయ్య. ఆడపిల్లకి పుట్టింటి ఆదరణ పంచేది అమ్మా నాన్న తర్వాత అన్నదమ్ములే అమ్ములు అని అమ్మ ఎపుడు చెప్తుంటే చిన్నప్పుడు అర్ధం అయేది కాదు. కాని వయసు పెరిగే కొద్దీ పెరుగుతున్న అన్నయ్య ప్రేమ , నన్ను ఒక కవచంలా కాపాడే తన ఆదరణ చూస్తున్న నాకు అమ్మ చెప్పినది అక్షర సత్యం అని అర్ధం…